చక్కెర ఎక్కువగా తీసుకుంటే వచ్చే వ్యాధులు ఇవే.. 

సాక్షి లైఫ్ : చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటివాటిలో మధుమేహం: అధిక చక్కర వినియోగం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది, ఇది టైప్ 2 మధుమేహానికి దారితీయవచ్చు. అధిక బరువు : అధిక చక్కెర పానీయాలు, ఆహారాలు అధిక కాలరీలను కలిగి ఉంటాయి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చక్కర పదార్థాలు దంతసమస్యలకు దారితీయవచ్చు. ఇవేకాకుండా ఇంకొన్ని వ్యాధులకు చక్కర కారణమవుతుంది.. అవేంటంటే..?

 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

హైపర్ ఇన్సులినేమియా : రక్తంలో ఇన్సులిన్ అధికంగా ఉండడం, ఇది రొమ్ము, పెద్ద ప్రేవు, పాంక్రియాటిక్ కాన్సర్‌కు దారితీస్తుంది.ఊబకాయం: చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ఊబకాయం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్, హార్మోనల్ అసమానతలు ఏర్పడి, కాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

క్రానిక్ ఇన్ఫ్లమేషన్: చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది పెరుగుతుంది. దీని కారణంగా డిఎన్‌ఎ దెబ్బతింటుంది, కణాలు విపరీతంగా పెరుగుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్: ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో కూడిన సమస్య ఇది.

 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diseases side-effects insulin artificial-sugar sugar effects-of-sugar effects-of-sugar-on-the-body dangers-of-sugar sugar-side-effects how-sugar-effects-the-body effects-of-sugar-on-body effects-of-too-much-sugar sugar-effect harmful-effects-of-sugar effects-of-refined-sugar
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com