రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 

షేర్ చేయండి:
రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 

సాక్షి లైఫ్ : మానసిక వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తి గా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? మానసిక సమస్యలు ఎలాంటి వాళ్లలో హ్యాపీ హార్మోన్స్ తగ్గే అవకాశం ఉంది..?

ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..

ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్‌ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..?హ్యాపీ హార్మోన్స్ తగ్గితే ఏం జరుగుతుంది..? స్ట్రెస్ లేకుండా ఉండాలంటే..? అనే అంశాలను గురించి ప్రముఖ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.