గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..?
సాక్షి లైఫ్ : కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి ఎందుకు తినకూడదు..? కీటో డైట్ తీసుకొవడం వల్ల ప్రయోజనం ఉంటుందా..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..?
ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు..
ఇది కూడా చదవండి.. ఒత్తిడి ఎన్నిరకాలు..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
మానసిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపు తుందా..? గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..?స్మోకింగ్ కారణంగా గుండె జబ్బులు తొందరగా వస్తాయా..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ కార్డియో థోరాసిస్ సర్జన్ డా. గోపీచంద్ మన్నం మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
