పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : విటమిన్ "డి" తక్కువగా ఉండటం వల్ల పాదాల చర్మం పొడి బారుతుందా? చలి లేదా వేడి వాతావరణం పాదాలను ఎలా ప్రభావితం చేస్తుంది?డీహైడ్రేషన్ వల్ల పాదాలు పొడి బారతాయా..? రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా పాదాలు పగుళ్లు రావడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఎక్కువసేపు నిలబడటం వల్ల మడమలు పగుళ్లు, పొడిబారిన పాదాలు ఎలా వస్తాయి?
ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు..
ఇది కూడా చదవండి.. ఒత్తిడి ఎన్నిరకాలు..? లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఎలాంటి విటమిన్ లోపం వల్ల మడమలు పొడిబారి, పగిలిపోతాయి..? విటమిన్ "ఏ" లేకపోవడం వల్ల పాదాలు పొడిబారిపోవడానికి ఎలా దోహదపడుతుంది? చర్మ హైడ్రేషన్‌లో విటమిన్ "ఈ" ఏ పాత్ర పోషిస్తుంది..? ఇది పగిలిన పాదాలకు ఎలా సహాయ పడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికంఠ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
ఇది కూడా చదవండి.. ఆయుర్వేదం చికిత్స రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా ఎలా సమతుల్యం చేస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
