విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

షేర్ చేయండి:
విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? 

సాక్షి లైఫ్ : జింక్ లోపం పాదాల పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పొడిబారిన, పగిలిన పాదాలను వేగంగా మరమ్మతు చేయడానికి సహాయపడే విటమిన్లు లేదా సప్లిమెంట్లు ఏమైనా ఉన్నాయా? ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం లేదా మడమలు పగుళ్లు ఏర్పడతాయా? స్కిన్ హైడ్రేషన్‌ విషయంలో విటమిన్ "ఈ" ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

 

ఇది కూడా చదవండి..మనిషి శరీరానికి ఎన్నిరకాల విటమిన్లు అవసరం..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

 

 

పగిలిన పాదాలకు ఎలా సహాయ పడుతుంది? ఎలాంటి విటమిన్ లోపం వల్ల మడమలు పొడిబారి, పగిలిపోతాయి..? విటమిన్ "ఏ" లేకపోవడం వల్ల పాదాలు పొడిబారిపోవడానికి ఎలా దోహదపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. మణికంఠ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.