గుండె నొప్పిని గుర్తించడంలో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి..?

షేర్ చేయండి:
గుండె నొప్పిని గుర్తించడంలో ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి..?

సాక్షి లైఫ్ : గుండె జబ్బులను పెంచే ఆహారపదార్థాలు ఏమిటి..? హార్ట్ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలు ఏమిటి..? గుండె సమస్యలు ఎలాంటి వాళ్లలో ఎక్కువ..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గుండెలో మంట, గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.