ఎలాంటి ఆహారాలు ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తాయి..?
సాక్షి లైఫ్ : ఆకుకూరలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకునే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలు కణాలను కాపాడడమే కాకుండా ఊపిరితిత్తులను కాలుష్యం, హానికరమైనవాటి నుంచి రక్షిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం ధూమపానం కారణంగా మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ప్రతిరోజూ తినే ఆహారం ఊపిరితిత్తులకు బలాన్ని ఇస్తుంది..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ప్రాసెస్ చేసిన ,ప్యాక్ చేసిన ఆహారాలను నివారించండి..
ఎక్కువగా ఆకు కూరలు, సీజనల్ పండ్లు తినండి..
ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి..
రెడ్ మీట్ ను పరిమితంగా తినాలి..
అధిక చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను నివారించండి..
ఆహారపు అలవాట్లను మార్చుకోండి..
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమవుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటే, ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షించుకోవడమే కాకుండా అనేక ఇతర వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
