మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే.. 

షేర్ చేయండి:
మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే.. 

సాక్షి లైఫ్ : చాలా కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి..? కలుషిత ఆహారం లేదా నీళ్ల వల్ల హెపటైటిస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుందా..? మనం తీసుకునే ప్రతి ఔషధం మొదట దేనిపై ప్రభావం చూపిస్తుంది..? కడుపులో నొప్పి, స్ట్రెస్, ఎమోషనల్ హెల్త్ కాలేయ సమస్యలకు లింక్ ఉంటుందా..? ఆరోగ్యంపై గట్ బ్యాక్టీరియా కారణంగా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తాయి..? మానసిక సమస్యలకు కాలేయానికి ఏమైనా సంబంధం ఉంటుందా..? గట్ హెల్త్ తో లివర్ హెల్త్ కు ఏమైనా సంబంధం ఉందా..? లివర్ సెల్ డెత్ అంటే..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవుతుంది..?

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? విటమిన్ డి వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.