ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఏమిటి..? ఇది సాంప్రదాయ వైద్యంతో పోలిస్తే భిన్నంగా ఎలా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రధాన సూత్రాలు ఏమిటి? ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సాంప్రదాయ,ప్రత్యామ్నాయ చికిత్సలను ఎలా మిళితం చేస్తుంది? ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ఏ రకమైన ప్రాక్టీషనర్లు ఉంటారు? రోగి సంరక్షణలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లక్ష్యం ఏమిటి? ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వ్యాధిపై కాకుండా మొత్తం వ్యక్తిపై ఎలా దృష్టి పెడుతుంది? ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ఉపయోగించే కొన్ని సాధారణ చికిత్సలు ఏమిటి? దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
సాంప్రదాయ వైద్య చికిత్సలతో పాటు ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌ను ఉపయోగించవచ్చా? ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో పోషకాహారం, జీవనశైలి మార్పుల పాత్ర ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డా.ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..HbA1c స్థాయి 10 కంటే ఎక్కువగా ఉంటే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ప్రాసెస్ చేసిన ఆహారం తినడం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
