Parkinson’s Disease : పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి..? ఇది ఎలా వస్తుంది..?
సాక్షి లైఫ్ : పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు ఏమిటి? చేతులు కంపించడం (ట్రెమర్స్) ఎప్పుడైతే ప్రమాద సూచనగా భావించాలి? నడకలో మార్పులు, సంతులనం కోల్పోవడం ఎందుకు జరుగుతుంది? శరీరం గట్టిపడటం (స్టిఫ్‌నెస్) ఎలా గుర్తించాలి? మాట్లాడే విధానం, వ్రాయడం మార్పులు కూడా లక్షణాలా? ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికి వస్తుంది వృద్ధులకు మాత్రమేనా? యువతలో కూడా వస్తుందా? జన్యుపరమైన కారణాలు దీనికి ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? పార్కిన్సన్స్ పూర్తిగా నయం అవుతుందా లేదా కేవలం నియంత్రించగలమా?
ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఎంతవరకు ఉపయోగపడుతుంది? డాక్టర్లు ఈ వ్యాధిని గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు? మందులు ఎలాంటి ఉపశమనం ఇస్తాయి? ఫిజియోథెరపీ లేదా వ్యాయామాలు ఎంతవరకు సహాయపడతాయి? జీవనశైలిలో మార్పులు అవసరమా? ఆహారం ఈ వ్యాధిపై ప్రభావం చూపుతుందా? ఈ వ్యాధి మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీర్ఘకాలంలో రోగి జీవన నాణ్యతపై ప్రభావం ఎలా ఉంటుంది?
కుటుంబ సభ్యులు ఎలా సహాయం చేయాలి? పార్కిన్సన్స్ వ్యాధి మొదటి లక్షణాలు ఎంత నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి? ఒక వైపు శరీరంలో మాత్రమే లక్షణాలు మొదలవడం సాధారణమేనా? వాసన తెలుసుకునే శక్తి తగ్గడం కూడా ప్రారంభ సంకేతమా? నిద్రలో కలలు కంటూ కదలడం (REM sleep behavior disorder) ఈ వ్యాధికి సంకేతమా? మలబద్ధకం పార్కిన్సన్స్‌కు ముందస్తు సూచనగా భావించవచ్చా? డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ముందుగానే కనిపిస్తాయా?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
పార్కిన్సన్స్, అల్జీమర్స్ మధ్య తేడా ఏమిటి? మందులు తీసుకుంటూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? డోపమైన్ స్థాయిలు తగ్గడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రోజువారీ పనులు చేయడంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి? వాయిస్ మార్పులు, మాట నెమ్మదిగా రావడం ఎందుకు జరుగుతుంది? వ్యాయామం, యోగా ఈ వ్యాధి పురోగతిని నెమ్మదించగలవా? పార్కిన్సన్స్ రోగులకు ఏ విధమైన ఫిజియోథెరపీ అవసరం?
డైట్‌లో ప్రోటీన్ లేదా ఇతర పోషకాలు ఎంత ముఖ్యము? స్ట్రెస్ ఈ వ్యాధిని మరింత తీవ్రమయ్యేలా చేస్తుందా? పార్కిన్సన్స్ ఉన్నవారు డ్రైవింగ్ లేదా పని చేయడం సురక్షితమా? శస్త్రచికిత్స (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ వ్యాధి వారసత్వంగా వచ్చే అవకాశముందా? ముందస్తుగా నివారించడానికి ఏమైనా మార్గాలున్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా. నివేదిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
