హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?
సాక్షి లైఫ్ : హైపోథైరాయిడిజం ఉన్నవారు ఏ ఆహార నియమాలు పాటించాలి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఏ పాత్ర పోషిస్తుంది?హైపోథైరాయిడిజం ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలు ఏవి?కొన్ని ఆహారాలను మితంగా తీసుకోవడం అంటే ఏమిటి? అవి ఏవి? ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జీవనశైలి మార్పులతో హైపోథైరాయి డిజాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని యోగా గురువు అరుణా దేవి సూచించారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
ఏదైనా సందేహం ఉంటే వైద్య నిపుణులను సంప్రదించా లని ఆమె స్పష్టం చేశారు. యోగా గురువు అరుణా దేవి పలు సూచనలు సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
