Diabetes and Obesity : మధుమేహం, స్థూలకాయం మధ్య సంబంధం ఏమిటి..?
సాక్షి లైఫ్ : మధుమేహ మందులు బరువు తగ్గడంలో సహాయపడతాయా? మధుమేహ చికిత్స, స్థూలకాయం చికిత్సలో తేడా ఏమిటి? మధుమేహానికి ఉపయోగించే మందులు ఏమిటి? స్థూలకాయం మధుమేహానికి కారణమవుతుందా? బరువు తగ్గించే మధుమేహ మందులు ఏవి?స్థూలకాయం చికిత్సలో ఇన్సులిన్ వాడతారా? ఆధునిక మధుమేహ మందులు మెటబాలిజంపై ఎలా ప్రభావం చూపుతాయి? జీవనశైలి మార్పులతో మధుమేహ మందులను తగ్గించవచ్చా..? డయాబెటిస్, స్థూలకాయానికి GLP-1 మందులు ఎలా పనిచేస్తాయి?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
డయాబెటిస్ లేని స్థూలకాయులకు కూడా ఈ మందులు సురక్షితమా? బరువు తగ్గించే డయాబెటిస్ మందుల దుష్ప్రభావాలు ఏమిటి?డయాబెటిస్ మందులు ఎంతకాలం వాడాలి? డయాబెటిస్ మందులు ఆపేస్తే బరువు పెరుగుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్ డా. రవి శంకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను గురించి ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
