పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ మధ్య ప్రధాన తేడాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : పైల్స్, ఫిషర్స్ , ఫిస్టులాలను ఆహారం ద్వారా నివారించ వచ్చా? పైల్స్, ఫిషర్స్ లేదా ఫిస్టులాస్ రావడానికి ప్రమాద కారకాలు ఏమిటి? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ వంటి పరిస్థితులను నివారించడంలో ఫైబర్ పాత్ర ఏమిటి? పైల్స్, ఫిషర్స్ ఫిస్టులా వంటి సమస్యలు తలెత్తడానికి మలబద్ధకం ఎలా దోహదపడుతుంది? పైల్స్, ఫిషర్లు, ఫిస్టులాలు జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయి? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ కు కారణాలు ఏమిటి? పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు ఈ మూడు ఒకసారి వస్తాయా..? పైల్స్, ఫిషర్స్ , ఫిస్టులాస్ లక్షణాలు ఏమిటి? పైల్స్ కు ఎలాంటి చికిత్స చేయవచ్చు..?
ఫిషర్స్ కు చికిత్సలు..? ఫిస్టులా నిర్ధారణ, చికిత్స ఎలా చేస్తారు? పైల్స్, ఫిషర్లు, ఫిస్టులాలను నివారించడంలో సహాయపడే ఏవైనా జీవనశైలి మార్పులు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. సునిత గ్రేస్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?
ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
