Back pain : సయాటికాకు, సాధారణ నడుము నొప్పికి తేడా ఏమిటి..?
సాక్షి లైఫ్ : సయాటికా ఆసనాలను ప్రయత్నించే ముందు వైద్యుడిని లేదా యోగా నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందా? సయాటికా, నడుము నొప్పి ఉపశమనం కోసం ఉత్తమ యోగాసనాలు ఎలా ఉంటాయి..? తీవ్రమైన సయాటికా ఉన్నవారు ఖచ్చితంగా దూరంగా ఉండవలసిన ఆసనాలుఏమైనా ఉన్నాయా? నడుం నొప్పి పెరగకుండా ఉండటానికి, ప్రతి ఆసనం సరైన విధానం (టెక్నిక్) లేదా భంగిమ (అలైన్‌మెంట్) గురించి యోగా గురువులు ఏమిచెబుతున్నారు..?
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
తీవ్రమైన నొప్పి ఉన్నవారు లేదా కొత్తగా యోగా చేసేవారి కోసం ఏమైనా మార్పులు (Modifications) లేదా సహాయక వస్తువులు అవసరమా..? యోగా దినచర్యను ఎంత సమయం పాటు, ఎంత తరచుగా అంటే ఎన్నిసార్లు సాధన చేయాలి?సయాటికాకు, సాధారణ నడుము నొప్పికి తేడా ఏమిటి, దేనికి ఏ ఆసనాలు వేయాలి..?అనే అంశాలను గురించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
