నిద్రను మెరుగుపరచడంలో పెరుగు అన్నం పాత్ర..?
సాక్షి లైఫ్ : పెరుగు అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? పెరుగు అన్నం బరువు తగ్గడానికి మంచిదా? పెరుగు అన్నం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? పెరుగు అన్నం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందా? పెరుగు అన్నం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయా?పెరుగు అన్నం చర్మానికి ఎలా ఉపయోగ పడుతుంది?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..
లాక్టోస్ ఇంటోలరెన్స్ ఉన్నవారికి పెరుగు అన్నం ఆరోగ్యకరమైన భోజనం కాగలదా? పెరుగు అన్నంలో ఏ పోషకాలు ఉన్నాయి? ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరుగు అన్నం ఎలా సహాయపడుతుంది? అధిక రక్తపోటు ఉన్నవారికి పెరుగు అన్నం చేసే మేలు ఏమిటి?పెరుగు అన్నం ఆమ్లత్వం లేదా గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుందా? అనే అంశాలను గురించి తెలుసుకోవాలంటే..? ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
