క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తృణధాన్యాలు పాత్ర..?
సాక్షి లైఫ్ : ఎలాంటి ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవు? క్యాన్సర్ నివారణలో యాంటీఆక్సిడెంట్లు ఏ పాత్ర పోషిస్తాయి? క్యాన్సర్‌తో పోరాడటానికి ఎలాంటి పండ్లు ఉపయోగపడుతాయి..? క్యాన్సర్‌తో పోరాడటానికి ఎలాంటి కూరగాయలు ఉపకరిస్తాయి..? క్యాన్సర్ నివారణకు సహాయపడే నిర్దిష్ట సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఏమైనా ఉన్నాయా?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..
ఎలాంటి ఆహారం క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది? మొక్కల ఆధారిత ఆహారం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందా? క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారాలు..? క్యాన్సర్‌తో పోరాడే ఆహారాలు ఆరోగ్యానికి ఎలా సహాయపడుతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. దీపక్ కె మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఆల్కహాల్ దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..శీతాకాలంలో బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?
ఇది కూడా చదవండి..అధ్యయనంలో వెల్లడైన నిజాలు : మద్యం సేవించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి..న్యూ స్టడీ : లంగ్ క్యాన్సర్ ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తోంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
