Gastric Problems : గ్యాస్ట్రిక్ సమస్యకు అసలు కారణం ఏమిటి..?
సాక్షి లైఫ్ : పొట్టలో గ్యాస్ ఎందుకు ఎక్కువగా ఏర్పడుతుంది? తిన్న వెంటనే అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి?ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే గ్యాస్ట్రిక్ వస్తుందా?మసాలా ఆహారం గ్యాస్ట్రిక్ సమస్యను పెంచుతుందా..? నిమ్మరసం అసిడిటీకి మంచిదా లేదా కాదా? మజ్జిగ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గుతుందా? వెల్లుల్లి గ్యాస్ట్రిక్ సమస్యకు ఉపయోగమా? అల్లం గ్యాస్ సమస్యను తగ్గిస్తుందా? వాము గ్యాస్ట్రిక్‌కు ఎలా ఉపయోగ పడుతుంది?
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే గ్యాస్ట్రిక్ వస్తుందా? నిద్రలేమి వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందా? స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుందా? గ్యాస్ట్రిక్ సమస్యకు తేనె ఉపయోగపడుతుందా? ఖాళీ కడుపుతో పాలు తాగితే అసిడిటీ తగ్గుతుందా? గ్యాస్ట్రిక్ సమస్యకు అరటి పండు మంచిదా? పొట్ట ఉబ్బరం తగ్గించే సహజ మార్గాలు ఏమిటి? గ్యాస్ట్రిక్ సమస్యకు జీలకర్ర నీరు ఎలా తయారు చేయాలి? గ్యాస్ట్రిక్ సమస్యకు మజ్జిగలో ఏమి కలిపి తాగాలి?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు రోజూ ఏమి తినాలి? గ్యాస్ట్రిక్ సమస్యకు ప్రాణాయామం ఉపయోగపడుతుందా? గ్యాస్ట్రిక్ సమస్య ఎప్పుడు డేంజర్ అవుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యకు డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్య వస్తే ఏమి చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
