ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ థీమ్‌ తో జరుపుతున్నారు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ వరల్డ్ హెల్త్ డే ప్రధాన ఉద్దేశ్యం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే. అందుకోసం ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్నిజరుపుతారు.హెల్తీ బిగినింగ్స్ , హాప్ ఫుల్ ఫ్యూచర్స్ అనే థీమ్ తో ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే ను జరుపుతున్నారు. ఏప్రిల్ 7, 2025న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యంపై ఏడాది పొడవునా ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. 

 

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు.. 

ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 

ఈ ప్రచారం, తల్లి, నవజాత శిశువు మరణాలను తగ్గించడానికి, మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భాగస్వాములు ఆరోగ్యకరమైన గర్భాలు, జననాలకు మెరుగైన ప్రసవానంతర ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకుంటారు.

 

ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.