సాక్షి లైఫ్ : హోమియోపతి మందులు ఎందుకు నాలుక కింద ఉంచి తీసుకోవాలని చెబుతారు..? హోమియోపతి మందులు వేడి, చలి ప్రభావానికి లోనవుతాయా..? హోమియోపతి మందులు శరీరంలో ఎలా స్పందన కలిగిస్తాయి..? హోమియోపతి చికిత్సలో ప్లాసిబో ప్రభావం ఎంతవరకు ఉంటుంది..? హోమియోపతి మందులు వైరల్ ఇన్ఫెక్షన్లపై పనిచేస్తాయా..? హోమియోపతి ద్వారా మానసిక వ్యాధులను నియంత్రించవచ్చా..? హోమియోపతి మందులు గర్భిణీ స్త్రీలకు సురక్షితమా..? హోమియోపతి చికిత్సలో ఒకేసారి ఎందుకు చాలా మందులు ఇవ్వరు..?
హోమియోపతి మందులు ఎలా ఎంపిక చేస్తారు..? హోమియోపతి మందులు జంతువులపై కూడా ఉపయోగిస్తారా..? హోమియోపతి చికిత్సలో ఫాలో-అప్ ఎందుకు ముఖ్యమైంది..? హోమియోపతి మందులు తీసుకునే ముందు, తర్వాత ఆహారంలో గ్యాప్ ఎందుకు ఉండాలి..? హోమియోపతి చికిత్సలో శరీర లక్షణాల కంటే మనసు లక్షణాలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు..? హోమియోపతి మందులు నాడీ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తాయి..?
హోమియోపతి మందులు తీసుకుంటూ మద్యం సేవించవచ్చా..? హోమియోపతి చికిత్సలో “రిపర్టరీ” అంటే ఏమిటి..? హోమియోపతి మందులు తీసుకున్న తర్వాత వెంటనే ఫలితం కనిపించకపోతే కారణం ఏమిటి..? హోమియోపతి ద్వారా చర్మ సమస్యలు పూర్తిగా నయం అవుతాయా..? హోమియోపతి వైద్యం పట్ల ప్రజలలో అవగాహన ఎందుకు తక్కువగా ఉంది..? హోమియోపతి మందులు ఎందుకు ఎక్కువగా చిన్న గుళికల రూపంలో ఉంటాయి..? హోమియోపతి చికిత్సలో “పొటెన్సీ” అంటే ఏమిటి..? హోమియోపతి మందులు నీటిలో కలిపి ఎందుకు ఇస్తారు..? హోమియోపతి చికిత్సలో మొదట లక్షణాలు పెరగడం ఎందుకు జరుగుతుంది..?
హోమియోపతి వైద్యం ఎవరు ప్రారంభించారు..? హోమియోపతి మందులు ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఎందుకు ఉంటాయి..? హోమియోపతి మందులు తీసుకునే సమయంలో కాఫీ, పుదీనా ఎందుకు తప్పించమంటారు..? హోమియోపతి మందులు నిజంగా శరీరంలోని శక్తిని ప్రభావితం చేస్తాయా..? హోమియోపతి చికిత్సలో వ్యక్తిగత లక్షణాలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు..? హోమియోపతి మందులు దీర్ఘకాలంగా వాడితే అలవాటు పడుతాయా..? హోమియోపతి మందులు ఎందుకు వాసనల నుండి దూరంగా ఉంచాలి..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
హోమియోపతి చికిత్సలో ఒకే మందు ఎందుకు ఇస్తారు..? హోమియోపతి వైద్యులు కేస్ స్టడీకి ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తారు..? హోమియోపతి మందులు అన్ని దేశాల్లో ఒకే విధంగా అంగీకరించబడ్డాయా..? హోమియోపతి చికిత్స ఖర్చు ఎందుకు తక్కువగా ఉంటుంది..? హోమియోపతి మందులు ఎమోషనల్ సమస్యలపై కూడా పనిచేస్తాయా..?
హోమియోపతి చికిత్సలో రోగి జీవనశైలి ఎందుకు ముఖ్యం..? హోమియోపతి మందులు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయా..? హోమియోపతి ద్వారా అలర్జీలను పూర్తిగా తగ్గించవచ్చా..? హోమియోపతి వైద్యం భవిష్యత్తులో ఎంతవరకు ప్రాధాన్యం పొందుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా. రాజశేఖర్ బోగాది సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com