వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గతేడాది చైనాతోపాటు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో పిల్లల్లో న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. అమెరికాతో పాటు, డెన్మార్క్ ,నెదర్లాండ్స్‌లో ఈ వ్యాధి కేసులు వచ్చాయి. దీనినే రహస్యమైన నిమోనియా అని "వైట్ లంగ్ సిండ్రోమ్" అని పేరు పెట్టారు. ఈ వ్యాధి ఎక్కువగా 3-8 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ప్రభావితం చేస్తుంది.

ఈ వ్యాధి ఎందుకు వస్తుందనేదానికి ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనలేదు. అయితే ఈ వ్యాధికి కారణం మైకోప్లాస్మా న్యుమోనియా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అని కొందరు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. అయితే, చైనాలో పిల్లలలో సంభవించే శ్వాసకోశ వ్యాధికి దీనికి మధ్య ఇప్పటివరకు ఎటువంటి సంబంధం ఉన్నట్లు కనుగొనలేదు. 

 

ఇది కూడా చదవండి.. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు.. 

 

ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్స్ తినడం ద్వారా బరువు తగ్గొచ్చా..?

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? 

వైట్ లంగ్ సిండ్రోమ్..?

ఈ రహస్య వ్యాధికి వైట్ లంగ్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు, ఎందుకంటే దీని బారిన పడిన తర్వాత, ఊపిరితిత్తులలో తెల్లటి రంగు పాచెస్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి కారణంగా, ఊపిరితిత్తులలో వాపు వస్తుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు. ఇది మొదట్లో స్వల్పంగా ఉన్నప్పటికీ తర్వాత తీవ్రమవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  

 

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.