మెదడు ఆరోగ్యం విషయంలో విటమిన్ బి 12 ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

షేర్ చేయండి:
మెదడు ఆరోగ్యం విషయంలో విటమిన్ బి 12 ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

సాక్షి లైఫ్ : శాకాహారులకు విటమిన్ బి12 వనరులు ఏమిటి? విటమిన్ బి 12 స్థాయిలు తక్కువగా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవచ్చు..? పులియ బెట్టిన ఆహారాలు విటమిన్ బి 12 పెంచడానికి సహాయపడతాయా..? ఆహారంలో విటమిన్ బి 12 పెంచడం వల్ల ఫలితాలను చూడటానికి ఎంత సమయం పడుతుంది? బలవర్థకమైన ఆహారాల నుంచి మాత్రమే నాకు తగినంత విటమిన్ బి 12 లభిస్తుందా? సహజ వనరుల ద్వారా విటమిన్ బి 12 పొందవచ్చా..?చికిత్స చేయకపోతే విటమిన్ బి 12 లోపం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలు ఏమిటి?

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

వృద్ధాప్యం శరీరంలో విటమిన్ బి 12 శోషణను ఎలా ప్రభావితం చేస్తుంది? విటమిన్ బి 12 శోషణను మెరుగుపరచడంలో సహాయపడే జీవనశైలి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.. 

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.