హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు ఎలాంటి చికిత్స అందిస్తారు..?

షేర్ చేయండి:
హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు ఎలాంటి చికిత్స అందిస్తారు..?

సాక్షి లైఫ్ : హెచ్ఎంపీవీవైరస్ వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఎంతమేర ముప్పు ఉండవచ్చు? హెచ్ఎంపీవీవైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?హెచ్ఎంపీవీవైరస్ నుంచి రక్షణ కోసం ఎలాంటి ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలి? హెచ్ఎంపీవీ వైరస్ ఉందని ఎలాంటి ఆధారాలు, పరిశోధనలు నిరూపిస్తున్నాయి?

హెచ్ఎంపీవీవైరస్ ఇతర శ్వాసకోశ సంక్షోభాలకు సమానం కాదా? హెచ్ఎంపీవీ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఎలాంటి రిస్క్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది?  అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. కె ఎల్ ఎన్ స్వామి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

 

ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.