బొల్లికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : బొల్లి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? బొల్లి ఉన్నవారు సూర్యరశ్మికి గురికావడం సురక్షితమేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బొల్లి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? బొల్లి అంటువ్యాధా? ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా?బొల్లి చికిత్సలో లేజర్ థెరపీ లేదా ఫోటోథెరపీ ఎలా సహాయపడతాయి? చర్మంపై బొల్లి (విటిలిగో) తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి?
ఇది కూడా చదవండి..ప్రతి 20 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
చర్మంపై ఏర్పడే తెల్ల మచ్చలు (బొల్లి లేదా విటిలిగో) చాలా మందిని వేధించే సమస్య. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా బాధిస్తుంది. అసలు ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఉందా? వంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ దివ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ప్రపంచ బొల్లి దినోత్సవం 2025: బొల్లి వ్యాధిని నయం చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
