కాలేయానికి ఎలాంటి ఫుడ్స్ స్నేహితులు, ఎలాంటి ఫుడ్స్ శత్రువులు..?
సాక్షి లైఫ్ : మనకి ఇష్టమైన ప్రతి స్వీట్, పండు లేదా ఫ్రై కాలేయానికి మంచిది కాదని మీకు తెలుసా? "మామిడిపండు నుంచి గులాబ్ జామున్ బజ్జీ వరకు కాలేయానికి ఏ స్నాక్స్ సురక్షితం?" అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు కలిగిందా..? అయితే ఈ ఆరోగ్య సమాచారం మీ కోసమే..!
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
మన తెలుగు వంటశాలల నుంచి స్ట్రీట్ ఫుడ్ కార్ట్‌ల వరకు అత్యంత సాధారణంగా మనం ఇష్టపడే ఇండియన్ స్నాక్స్ చాలా ఉన్నాయి. కాలేయానికి మేలు చేసేవి, నష్టం కలిగించేవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పలురకాల ఆహారాలు శరీరానికి మేలు లేదంటే కీడు చేస్తుంటాయి. కేవలం కొన్ని మాత్రమే జీర్ణక్రియ మద్దతు, గ్లైసెమిక్ లోడ్, కాలేయ జీవక్రియపై ప్రభావం,
మామిడిపండు: కాలేయానికి సురక్షితం –వేసవికాలంలో లభించే ఈ పండు పరిమితంగా తినాలి.
నిమ్మకాయతో పుచ్చకాయ: చలువ చేసేది & హైడ్రేటింగ్ – కాలేయానికి మంచిదే.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్: మంచి కొవ్వులతో నిండిఉంటాయి. గట్ హెల్త్ కు కాలేయానికి చాలా ఉత్తమమైనవి.
బెర్రీస్ : అధిక యాంటీఆక్సిడెంట్లు – సూపర్ లివర్ ఫుడ్.
గులాబ్ జామున్ బజ్జీ: అల్ట్రా-ప్రాసెస్డ్ + వేయించిన స్వీట్ – కాలేయానికి హాని కలిగిస్తాయి.
బజ్జీలు, పునుగులు: మైదాతో నూనెలో బాగా వేయించినవి ఎక్కువగా తీసుకోవడం వల్ల – శరీరంలో ఇన్ఫ్లమేషన్, కొవ్వు పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
