ఏ శస్త్రచికిత్సలకు అనస్తీషియా అవసరం?

షేర్ చేయండి:
ఏ శస్త్రచికిత్సలకు అనస్తీషియా అవసరం?

సాక్షి లైఫ్ : ఆపరేషన్ కోసం అనస్తీషియా సురక్షితమేనా? అనస్తీషియా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? శస్త్రచికిత్సకు ఏ అనస్తీషియా మంచిది? అనస్తీషియా ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు..? అనస్తీషియా అనేది శరీరంపై ఎలా పని చేస్తుందో తెలుసా..? అనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయవచ్చా..? ఆపరేషన్ కు ముందు అనస్తీషియా ఎందుకు చేస్తారు..?

అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ అనస్తీషియాలజిస్టు డా. ఎం. సుబ్రహ్మణ్యం సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

 ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

 ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.