గ్యాస్ట్రిక్ ప్రోబ్లమ్స్ ఎందుకు వస్తాయి..?
సాక్షి లైఫ్ : జీర్ణకోశ సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? బరువు తగ్గాలనుకుంటే బెస్ట్, సేఫ్ సర్జరీ..? చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్.. రావడానికి కారణాలు ఇవే..? కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం...కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు..? బరువు ఎంత ఎక్కువుంటే అంతగా రోగాలు.. వస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. విమలాకర్ రెడ్డి సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
