ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒక్కోసారి డెంగ్యూ ప్రాణాంతకమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో ఆ తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డెంగ్యూ నివారణతో పాటు డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. డెంగ్యూ ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే ఈ వ్యాధి పిల్లలను మరింత వేగంగా ప్రభావితం చేస్తుంది. డెంగ్యూ వచ్చిన సమయంలో కొందరికి ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. దీని కారణంగా వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

డెంగ్యూ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తుంటారు. పార్కులు మొదలైన వాటిలో గడ్డిలో తిరుగుతారు. అలాంటి పరిస్థితిలో పిల్లలు డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లలలో డెంగ్యూ లక్షణాలను గుర్తించడం ద్వారా, సకాలంలో చికిత్స చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.