Iron Important During Pregnancy..? : గర్భధారణ సమయంలో ఐరన్ ఎందుకు ముఖ్యమైంది అంటే..?
సాక్షి లైఫ్ : హిమోగ్లోబిన్ తగ్గితే తల్లి, శిశుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గర్భిణీలు రోజుకు ఎంతమాత్రం ఐరన్ తీసుకోవాలి? గర్భధారణలో ఐరన్ లోపం లక్షణాలు ఏమిటి? ఐరన్ సమృద్ధిగా ఉన్న సహజ ఆహారాలు ఏమిటి..? పాలకూర, బీట్‌రూట్, దానిమ్మ వంటివి హీమోగ్లోబిన్ పెంచడంలో ఎలా సహాయపడతాయి..? జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఐరన్ స్థాయిని పెంచుతాయా?
పప్పులు, శనగలు, పెసర్లు గర్భిణీలకు ఎంత ప్రయోజనకరం? ఐరన్ శోషణ (absorption) మెరుగుపడేందుకు విటమిన్ సి పాత్ర ఏమిటి? టీ, కాఫీ వంటి పానీయాలు ఐరన్ శోషణను తగ్గిస్తాయా? ఐరన్ టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? సహజ ఆహారంతోనే అనీమియాను నియంత్రించగలమా? గర్భధారణలో ఐరన్ అధికంగా తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఐరన్ ఫుడ్స్ ఏమిటి? హిమోగ్లోబిన్ స్థాయిని ఎంతకాలానికి ఒకసారి పరీక్షించుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.సుభాషిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
