Eating Too Much Junk Food : పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి..?
సాక్షి లైఫ్ : ప్రాసెస్ చేసిన ఆహారం డయాబెటిస్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది..? జంక్ ఫుడ్ మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఫాస్ట్ ఫుడ్‌లో ఉన్న అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు ఎందుకు ప్రమాదకరం..? ఫాస్ట్ ఫుడ్ గుండె జబ్బులకు ఎలా కారణ మవుతుంది..? జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం (Obesity) ఎలా పెరుగుతుంది..? ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ (Digestive System) ఎందుకు బలహీనమవుతుంది..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
జంక్ ఫుడ్ వల్ల రోగనిరోధక శక్తి (Immunity) ఎలా తగ్గుతుంది..? ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్‌కు బదులుగా ఏ ఆహారాలను ఎంచుకోవాలి..? జంక్ ఫుడ్‌ను తరచుగా తినడం వల్ల శరీరంపై ఏలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
