World anesthesia Day-2025 : సర్జరీ తర్వాత అనస్థీషియా ఎలా పనిచేస్తుంది..?
సాక్షి లైఫ్ : ఆపరేషన్ టైంలో అనస్తీషియా అవసరం ఎంతవరకూ ఉంటుంది..? ఎలాంటి ఆపరేషన్స్ కు ఖచ్చితంగా అనస్తీషియా ఇవ్వాల్సివస్తుంది..? అనస్తీషియా అనేది శరీరంపై ఎలా పని చేస్తుందో తెలుసా..? అనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయవచ్చాఆపరేషన్ కు ముందు అనస్తీషియా ఎందుకు చేస్తారు..? అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..? ఆపరేషన్ కు ముందు చిన్న పిల్లలకు అనస్తీషియా ఎలా ఇస్తారు..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఆక్సిజన్ మెదడుకు ఎంత సమయం అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? సర్జరీ తర్వాత పేషెంట్ మేలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? అనస్తీషియా అంటే ఏమిటి..? ఎందుకు చేస్తారు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ అనస్తీషియాలజిస్టు డా.ఎం.సుబ్రహ్మణ్యం సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
