Anesthesia effect : మత్తుమందు మోతాదు ఎక్కువైతే జ్ఞాపకశక్తిపై ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చిన్నపిల్లలకు పదేపదే జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తే వారి మెదడు అభివృద్ధి, అభ్యాస సామర్థ్యం, భవిష్యత్తు జ్ఞాపకశక్తిపై ప్రభావం ఉంటుందా? అనస్థీషియా వల్ల డిమెన్షియా లేదా అల్జీమర్స్ వ్యాధి వస్తుందనే ప్రచారంలో నిజమెంత? అనస్థీషియా వల్ల మెదడు వృద్ధాప్యం వేగవంతమవుతుందనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? ఆపరేషన్ తర్వాత జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్రమత్తు, ఆలోచనల్లో గందరగోళం వంటి లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి? వీటికి అనస్థీషియా మాత్రమే కారణమా?

 శస్త్రచికిత్స, నొప్పి, నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు, ఇతర మందులు కూడా కారణమవుతాయా? అనస్థీషియా సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? ఆపరేషన్ తర్వాత జ్ఞాపకశక్తి సమస్యలు కొనసాగితే ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుంది? మెదడు పనితీరును అంచనా వేయడానికి ప్రత్యేక పరీక్షలు అవసరమా? ఆపరేషన్ తర్వాత జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి నిద్ర, పోషకాహారం, శారీరక చలనం, కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉపయోగపడతాయి?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

 జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గకపోతే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? అకస్మాత్తుగా తీవ్రమైన గందరగోళం, మాట తడబడటం లేదా స్పృహ తగ్గడం కనిపిస్తే ఏం చేయాలి? గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో అనస్థీషియా తర్వాత జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదం పెరుగుతుందా?

ఆపరేషన్‌కు ముందు రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న మత్తుమందులు, ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులు ఎందుకు పరిశీలిస్తారు? గతంలో అనస్థీషియా తీసుకున్నప్పుడు సమస్యలు ఎదురైనవారు తదుపరి ఆపరేషన్‌కు ముందు ఎలాంటి వివరాలు తెలియజేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.