Myths vs Facts: యోగా ఆసనాలతో జుట్టు పెరుగుతుందా..? ఎంతవరకూ నిజం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి. సాధారణంగా మనిషి వయస్సు, జీవనశైలి, పోషకాహార లోపం వంటివి జుట్టు ఆరోగ్యం క్షీణించడానికి కారణం. విటమిన్ "సి" లోపం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి ,మానసిక ఒత్తిడి, ఎండ, కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలడం గానీ జుట్టు పెరుగుదల ఆగిపోవాడం గానీ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు చాలా మందిలో వయసుకు ముందే జుట్టు నెరవడం మొదలవుతుంది.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఈ పరిస్థితిలో మంచి జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి యోగా చాలా సహాయపడుతుంది. ఎందుకంటే యోగా నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  తద్వారా సరైన పోషకాహారం, ఆక్సిజన్ జుట్టుకు చేరుతుంది. ఐతే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి అవేంటంటే..?  

ఉత్తానాసనం,సర్వంగాసనం,బాలయం ఆసనం,భ్రమరీ ప్రాణాయామం. 

 

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

 గమనిక: యోగాగురువుల సూచనల ఆధారంగా ఈ సమాచారం అందిచడం జరిగింది. ఇక్కడ తెలిపిన ఆసనాలను యోగా నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.  ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.