స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అంటే ఏమిటి..? 

సాక్షి లైఫ్ : స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ కు మరొక పేరుకూడా ఉంది. అదే క్లీన్-లెవిన్ సిండ్రోమ్ (కెఎల్ ఎస్). ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత సమస్య. దీని వల్ల బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ సమయం నిద్ర పోతారు. ఎంతగా ఎంత 20 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు మేల్కొన్నప్పుడు అలసిపోయి, నీరసంగా ఉంటారు. అంతేకాదు దేనిపైనా దృష్టి పెట్టలేకపోవచ్చు. ఒకవేళ దృష్టి పెట్టాలనుకున్నా ఇబ్బంది పడుతుంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..న్యూ స్టడీ : లంగ్ క్యాన్సర్ ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తోంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై లాన్సెట్ తాజా అధ్యయనం..

 

 స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్  ప్రధానంగా కౌమారదశలో ప్రారంభమవుతుంది.   దీని లక్షణం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వ్యక్తి అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతాడు.కొన్ని సందర్భాల్లో రోజుకు 20 గంటలు నిద్రపోతారు.  అయినప్పటికీ నిద్రపోవాలనే కోరిక ఏమాత్రం తగ్గదు. ఆ కోరిక పెరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితి శారీరకంగా అలసిపోవడమే కాకుండా, మానసికంగా, భావోద్వేగపరంగా వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sleep sleeping healthy-sleep sleep-problems beauty-tips-in-winter-for-dry-skin sleeping-beauty-syndrome klein-levin-syndrome what-is-sleeping-beauty-syndrome sleeping-beauty-syndrome-symptoms symptoms-of-sleeping-beauty-syndrome klein-levin-syndrome-symptoms symptoms-of-klein-levin-syndrome what-is-klein-levin-syndrome
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com