యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?  

షేర్ చేయండి:
యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?  

సాక్షి లైఫ్ : ప్యూరిన్ అనే పదార్ధం విచ్ఛిన్నం కావడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ పదార్ధం మూత్రపిండాల ద్వారా మూత్రం రూపంలో శరీరం నుంచి బయటికి వెళుతుంది. అయితే కిడ్నీలు సరిగా పని చేయనప్పుడు లేదా శరీరంలో ప్యూరిన్ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకు పోతుంది. ఇలా పేరుకుపోవడం వల్ల ఆర్థరైటిస్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులకు 7 మిల్లీగ్రాముల, డెసిలీటర్ (mg/dL) , స్త్రీలకు 6 మిల్లీగ్రాముల, డెసిలీటర్ mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిగణిస్తారు. 

 

యూరిక్ యాసిడ్ ఎంత ఉంటే నార్మల్..?

 

 యూరిక్ యాసిడ్ స్థాయి  

 పురుషులు

స్త్రీలు

తక్కువ

2.5 mg/dL కంటే తక్కువ

1.5 mg/dL కంటే తక్కువ

సాధారణ

2.5–7.0 mg/dL

1.5–6.0 mg/dL

ఎక్కువ

7.0 mg/dL కంటే ఎక్కువ

6.0 mg/dL కంటే ఎక్కువ

 

ఇది కూడా చదవండి..ఎయిడ్స్ శారీరకంగానే కాకుండా మానసిక అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..? 

 

ఇది కూడా చదవండి..శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎలాంటి ఆహారాలు తినాలి..?

ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు అవసరం..?

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..? 

ఇది కూడా చదవండి..వాతావరణ మార్పలు దోమల వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.