Reduce Risk of Heart Attacks : కూర్చుని పనిచేసేవారు గుండెపోటు ముప్పు  తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండెపోటు ఇప్పుడు యువతలో కూడా ఎందుకు పెరుగుతోంది..? యువతలో గుండెపోటు కేసులు నిజంగానే పెరుగుతున్నాయా? దీనికి సంబంధించిన వైద్య గణాంకాలు ఏం చెబుతున్నాయి? చిన్న వయసులోనే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం గుండెకు ఎలా ప్రమాదంగా మారుతున్నాయి? కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే యువతలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎంతవరకు పెరుగుతుంది? నిద్రలేమి, పని ఒత్తిడి, ఆందోళన గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

ధూమపానం, మద్యం సేవించడం, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తాగడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయా? ఊబకాయం లేకపోయినా యువతకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా?ఛాతీలో నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? యువతలో గుండెపోటు లక్షణాలను గ్యాస్, ఎసిడిటీ లేదా కండరాల నొప్పిగా పొరబడుతున్నారా? గుండెపోటుకు ముందు కనిపించే అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి?

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? యువత ఎప్పటి నుంచి గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి? ఏ పరీక్షలు అవసరం? ECG, ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు ఎవరికి అవసరం? సాధారణ ఆరోగ్య పరీక్షల్లో సమస్యలు కనిపించకపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఉందా?

 వ్యాయామం చేస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు వెంటనే ఏం చేయాలి? CPR, AED ఎంతవరకు ప్రాణాలను కాపాడగలవు? యువత గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవ డానికి రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.