సాక్షి లైఫ్ : యోగా ద్వారా వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయి? అవి ఎలా పనిచేస్తాయి? ఈ యోగాసనాలను ఎంత సమయం పాటు, ఎంత తరచుగా చేయాలి? వాటిని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కేవలం వెన్నునొప్పి ఉన్నవారే కాకుండా, వెన్నునొప్పి రాకుండా చూసుకోవడానికి ఈ ఆసనాలను చేయవచ్చా? నివారణకు వీటి ప్రాముఖ్యత ఎంత? యోగాతో పాటు, వెన్నునొప్పి తగ్గించుకోవడానికి ఇంకేమైనా జీవనశైలి మార్పులు చేసుకోవాలా? నిపుణుల సలహాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యోగా గురు అరుణాదేవి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com