వెన్నునొప్పికి తక్షణ ఉపశమనం కోసం యోగాసనాలు ఎలా సహాయపడతాయి..?

షేర్ చేయండి:
వెన్నునొప్పికి తక్షణ ఉపశమనం కోసం యోగాసనాలు ఎలా సహాయపడతాయి..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం ఉన్న జీవనశైలి, అధిక సమయం కూర్చోవడం వంటి కారణాలతో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అలాంటి వారికి యోగాసనాలు శాశ్వత పరిష్కారాలు అందిస్తాయా..? వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నవారు కూడా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చా? లేదా ముందుగా వైద్యుడిని సంప్రదించాలా?
యోగా ద్వారా వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయి? అవి ఎలా పనిచేస్తాయి?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 


ఈ యోగాసనాలను ఎంత సమయం పాటు, ఎంత తరచుగా చేయాలి? వాటిని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కేవలం వెన్నునొప్పి ఉన్నవారే కాకుండా, వెన్నునొప్పి రాకుండా చూసుకోవడానికి ఈ ఆసనాలను చేయవచ్చా? నివారణకు వీటి ప్రాముఖ్యత ఎంత?

 

యోగాతో పాటు, వెన్నునొప్పి తగ్గించుకోవడానికి ఇంకేమైనా జీవనశైలి మార్పులు చేసుకోవాలా? నిపుణుల సలహాలు ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యోగా గురు అరుణాదేవి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.