సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి సర్వసాధారణంగా మారింది. దీనికి తక్షణ ఉపశమనం కలిగించే ఐదు ముఖ్యమైన యోగా భంగిమలు ఏమిటి? వెన్నునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, తక్షణమే ఆ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇంట్లో సులభంగా చేయగలిగే యోగాసనాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ యోగా గురు అరుణాదేవి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com