సాక్షి లైఫ్ : జీవనశైలి మార్పులు, శారీరక సమస్యలు,యువతలో గుండె సమస్యలు పెరగడానికి ముఖ్య కారణాలు... ఊబకాయం (Obesity), అధిక రక్తపోటు (High Blood Pressure), ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) వేగంగా పెరుగుతుండటమే. మారుతున్న జీవనశైలి కారణంగా వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్యలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో చిన్న వయసులోనే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా.ఆనంద సాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com