స్త్రీలల్లో వచ్చే గైనిక్ సమస్యలు-పరిష్కారాలు..?  

షేర్ చేయండి:
స్త్రీలల్లో వచ్చే గైనిక్ సమస్యలు-పరిష్కారాలు..?  

సాక్షి లైఫ్ : ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురిలో రుతుక్రమానికి ముందు సమస్యలు ఉంటాయని అంచనా. ‘‘పీఎంఎస్‌తో బాధపడుతున్న వారిలో కొందరిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురయ్యే మహిళల్లో పీఎసంఎస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ’’ అని ప్రముఖ గైనకాలజిస్టు డా. మంజులా అనగాని చెబుతున్నారు. 

మహిళలు నెలసరికి ముందు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని ప్రీ మెనుస్ట్రుల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) అనికూడా అంటారు. రుతుక్రమానికి ముందు వచ్చే ఈ ఇబ్బందులు ఒక్కో మహిళలలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే.. మరికొందరికి అలసట, చిరాకు, నిరాశగానూ అనిపిస్తూ ఉంటుంది. మరికొందరిలో శరీరం బరువు తగ్గుతుంది. 

మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యలు-పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.