జన్యుపరమైన సమస్యలను నియంత్రించవచ్చా..?

షేర్ చేయండి:
జన్యుపరమైన సమస్యలను నియంత్రించవచ్చా..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి జీవన శైలి అవసరం..? జనెటిక్ ప్రాబ్లమ్స్ ను ఎలా నియంత్రించవచ్చు..? హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..?మహిళల్లో సంతాన లేమి సమస్యలకు ప్రధాన కారణాలు..? హెల్తీగా ఉండాలంటే..లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పు, చేర్పులు చేసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

ఒత్తిడిని ఎలా తగ్గించు కోవాలి..? అనే అంశాలను గురించి  న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. ఎండాకాలంలో వీటిని తప్పనిసరిగా నివారించాలి..

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.