గర్భిణీలు బొప్పాయి తినకూడదా..?
సాక్షి లైఫ్ : గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలకు కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతారు. ఐతే బొప్పాయి తినడం గర్భిణీ స్త్రీలకుమంచిదా..?. కాదా..? గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి..? ఒకవేళ తింటే ఏమవుతుంది..? బొప్పాయి పండు అసలు తినొచ్చా..? తినకూడదా..?
అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
