నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..?
సాక్షి లైఫ్: వయసును బట్టి పిల్లల్ని కంటే ఎలాంటి ప్రయోజనా లున్నాయి..? గైనకాలజిస్టులు దీనిగురించి ఏమంటున్నారు..? నిజంగా పిల్లల్ని కనడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా..? ఒకవేళ నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..? ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిది..? గర్భిణీ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు అందించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
