ప్రెగ్నెన్సీకి ఏ వయస్సు సరైంది..?  

షేర్ చేయండి:
ప్రెగ్నెన్సీకి ఏ వయస్సు సరైంది..?  

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? నార్మల్ డెలివరీ అవ్వాలంటే..? ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే..?  మహిళల్లో వచ్చే సమస్యలు- పరిష్కార మార్గాలు.. అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. బాలాంబ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?

గమనిక:ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.