ఎలాంటి వారిలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ..?
సాక్షి లైఫ్ : గైనిక్ సమస్యలు రావడానికి కారణాలు..? సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే పలు వ్యాధులు దరిచేరవని డాక్టర్లు చెబుతున్నారు. పెళ్ళికి ముందు మహిళలు కొన్నిరకాల టెస్టులు చేయించుకోవాలని, మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు.
మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. రక్తపోటును అదుపులో ఉంచే టీ గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
