చర్మ సంరక్షణ కోసం ఏమేం జాగ్రత్తలు అవసరం..?

షేర్ చేయండి:
చర్మ సంరక్షణ కోసం ఏమేం జాగ్రత్తలు అవసరం..?

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలి? చర్మ సంరక్షణకు దినచర్యను ఎలా ప్రారభించాలి..? చర్మాన్ని ఎంత తరచుగా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి? చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఏ పదార్థాలను నివారించాలి? చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎలా?
సున్నితమైన చర్మం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా?

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

ఇది కూడా చదవండి.. డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ల కౌంట్ ను ఎలా పెంచాలి..? 

 
చెమట కారణంగా స్కిన్ అలెర్జీలు తలెత్తు తాయి. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు తలెత్తవు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.