Non-Vegetarian Foods : నాన్-వెజ్ ఆహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏమిటి..?
సాక్షి లైఫ్: గర్భిణీలకు ఐరన్ లోపం ఎందుకు తలెత్తుతుంది..? గర్భిణీలకు మొదటి త్రైమాసికంలో ఐరన్ అవసరం ఎంతవరకు ఉంటుంది? గర్భిణీలకు రెండో, మూడో త్రైమాసికాల్లో ఐరన్ అవసరం ఎందుకు పెరుగుతుంది? శాకాహారుల్లో ఐరన్ లోపం నివారించేందుకు ఉత్తమ ఆహారాలు ఏమిటి? రాగి, జొన్న, సజ్జ వంటి ధాన్యాలు హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయ పడతాయా? గుడ్లు గర్భిణీలకు ఐరన్ అందించడంలో ఎంతవరకు ఉపయోగపడతాయి? బెల్లం పాకం లేదా బెల్లం ఐరన్‌కు మంచి మూలమా?
ఐరన్ లోపం వల్ల అలసట, తల తిరగడం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? గర్భిణీలు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునే సరైన సమయం ఏమిటి? ఖాళీ కడుపుతో ఐరన్ మాత్రలు తీసుకోవాలా? లేక భోజనం తర్వాతా? ఐరన్ మాత్రల వల్ల మలబద్ధకం వస్తే ఏమి చేయాలి? ఐరన్ శోషణకు అడ్డంకిగా ఉండే ఆహారాలు ఏమిటి? విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లు ఏవి? అవి ఐరన్ శోషణను ఎలా పెంచుతాయి? గర్భధారణ లో అనీమియా తీవ్రంగా ఉంటే డాక్టర్లు ఎలాంటి చికిత్స సూచిస్తారు?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
రక్త మార్పిడి (Blood transfusion) ఎప్పుడు అవసరం అవుతుంది? గర్భిణీలు వారానికి ఎన్ని సార్లు ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి? ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఐరన్ రిచ్ రెసిపీలు ఏమిటి? హిమోగ్లోబిన్ స్థాయి ఎంత ఉంటే సాధారణంగా భావిస్తారు? గర్భధారణలో ఐరన్ లోపం ముందుగానే గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? తల్లి ఐరన్ లోపం శిశువు బరువుపై ప్రభావం చూపుతుందా? ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం ప్రమాదం ఐరన్ లోపంతో సంబంధం ఉందా? గర్భిణీలకు ప్రభుత్వం అందించే ఐరన్ సప్లిమెంట్ పథకాలు ఏమిటి? అనీమియా ఉన్న గర్భిణీలు వ్యాయామం చేయవచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. సుభాషిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
