Women health : ఒక నెల పీరియడ్స్ రావడం, మరో నెల రాకపోవడం ప్రమాదకరమా..?

సాక్షి లైఫ్ : ఎక్కువగా లేదా చాలా తక్కువగా రక్తస్రావం కావడం ఫర్టిలిటీపై ప్రభావం చూపుతుందా? పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటే అది వంధ్యత్వానికి సంకేతమా? ఎండోమెట్రియోసిస్ (Endometriosis) అంటే ఏమిటి? అది గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తుంది? అధిక బరువు (Obesity) లేదా చాలా తక్కువ బరువు ఉన్నవారిలో పీరియడ్స్ ఎందుకు అసమంజసంగా ఉంటాయి? పీరియడ్స్ ఆలస్యమవడం గర్భం కాకపోయి నా ఎందుకు జరుగుతుంది?

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

తరచుగా హార్మోన్ మాత్రలు వాడటం వల్ల భవిష్యత్తులో గర్భధారణపై ప్రభావం ఉంటుందా? అసమంజసమైన పీరియడ్స్ ఉన్నప్పుడు గర్భం దాల్చడానికి సరైన సమయం ఎలా గుర్తించాలి? బేసల్ బాడీ టెంపరేచర్ (BBT) ద్వారా ఓవ్యులేషన్‌ను గుర్తించవచ్చా? ఒత్తిడి (Stress) తగ్గిస్తే పీరియడ్స్ సక్రమంగా మారుతాయా? వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయా? పాలిచ్చే తల్లుల్లో పీరియడ్స్ అసమంజసంగా ఉండటం సహజమేనా?

మెనోపాజ్‌కు ముందు పీరియడ్స్ అసమంజ సంగా మారడం సాధారణమా? గర్భస్రావం (Miscarriage) తర్వాత పీరియడ్స్ ఎప్పుడు సక్రమంగా వస్తాయి? వంధ్యత్వ చికిత్స (IVF, IUI) తీసుకునే ముందు ఏ హార్మోన్ టెస్టులు చేయాలి? అసమంజసమైన పీరియడ్స్ ఉన్నప్పుడు సహజంగా గర్భం దాల్చే అవకాశాలను ఎలా పెంచుకోవాలి? పీరియడ్స్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. క్రాంతి శిల్ప సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health women-health-problems periods irregular-periods periodontitis
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com