పోషకాహారం : విటమిన్లు, ఖనిజాలు పొందడానికి గర్భిణీలు ఏమేం తినాలి..?
సాక్షి లైఫ్ : ఊబకాయం ఉన్న గర్భిణీకి మానసిక ఆరోగ్యంపై ఎలా దృష్టి పెట్టాలి? గర్భం- ఊబకాయం కారణంగా హార్మోనల్ మార్పులను ఎలా నిర్వహించు కోవాలి? ఊబకాయం ఉన్న గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సహజంగా ఉపయోగపడే విధానాలు ఏంటి? ఊబకాయం ఉన్న గర్భిణీకి ఆరోగ్యకరమైన బరువు పెరిగే మార్గాలు ఏంటి?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గర్భిణీగా ఉండగా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల కలిగే ఆరోగ్యసమస్యలు ఏమిటి? ఊబకాయం ఉన్న గర్భిణీలు పౌష్టిక ఆహారం ఎలా తీసుకోవాలి? గర్భంలో శిశువుపెరుగుదల ఊబకాయసమస్య ఎలా ప్రభావితం చేస్తుంది?అనే అంశాలను గురించి ప్రముఖ డైటిషియన్ డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
