Varicose Veins : వయసు పెరిగే కొద్దీ వేరికోస్ వెయిన్స్ వచ్చే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తనాళాలు ఉబ్బిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? వేరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కాళ్లలో నొప్పులు ఎందుకు వస్తాయి..? ఈ సమస్య ఉన్న వారిలో కనిపించే తొలి లక్షణాలు ఏమిటి..? ఉబ్బిన సిరలు నీలం లేదా ముదురు ఊదా రంగులో చర్మంపై ఉబ్బెత్తుగా ఎందుకు కనిపిస్తాయి..? చర్మంపై సాలీడు గూడులా కనిపించే స్పైడర్ వెయిన్స్ కు, వేరికోస్ వెయిన్స్ కు తేడా ఏమిటి? ఎక్కువసేపు నిలబడినప్పుడు కాళ్లలో వాపులు, తిమ్మిర్లు ఎందుకు వస్తాయి..?

ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది..? గర్భధారణ సమయంలో మహిళలకు వేరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి..? అధిక బరువు లేదా ఊబకాయం రక్తనాళాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది..? కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వంశపారంపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉందా..?

గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం లేదా కదలకుండా నిలబడటం వల్ల ఈ వ్యాధి ముప్పు పెరుగుతుందా..? దీన్ని కచ్చితంగా నిర్ధారించడానికి డాక్టర్లు కలర్ డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష ఎందుకు చేస్తారు..? వేరికోస్ వెయిన్స్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చర్మంపై అల్సర్లు రావడం వంటి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి..?

వేరికోస్ వెయిన్స్ కు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సలు ఏమిటి..? ఎండోవెనస్ లేజర్ ట్రీట్‌మెంట్ (EVLT) ద్వారా ఉబ్బిన సిరలను ఎలా తగ్గిస్తారు..? స్క్లెరోథెరపీ అంటే ఏమిటి..? ఇది ఏ దశలో ఉన్నవారికి బాగా మేలు చేస్తుంది..? కేవలం మందులు, ఆయింట్మెంట్ల వాడకంతో ఈ సమస్యను ఆపరేషన్ లేకుండా పూర్తిగా నయం చేయడం సాధ్యమేనా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

వ్యాధి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది..? అధునాతన లేజర్ చికిత్స తీసుకున్న తర్వాత రోగి తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుంది..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.